Sunday, November 21, 2010

its because of u ...

ప్రేతి కల నిజమయ్యే సూచనలను చూసాను 
నాతో నడిచే నా నీడ లో  తోడ్డు నీ చూసాను 
ప్రేతి పల్లుకు ఒక తియ్యని సంగీతం లా వినిపించెను 
లోకం లో దాగి ఉన్న సంతోషం నా  కళ్ళలో  మొదట్టి సారి చూసాను 
రోజు చుస్సే చంద్రుడు కోతగా కనిపించాడు
చల్ల గాలి నా వెన్నుకి తాకిన క్షణం తెలిసింది 


అది నువ్వే అన్ని ఇది నీవల్లనే అన్ని 

No comments: