praful
Monday, August 21, 2017
Sagarmantha Prema
చినుకు నుండి వరధ అయ్యింది
వరధలతొ వాగులు వొచయి
వాగులు కలిసి చెరువు అయ్యింది
చెరువు నుండి సముధ్రముకి తరలింది
సముధ్రం నుండి సాగరం లొ కలిసింది
చినుకు వంటి పరిచయంతొ మొధలయ్యి
సాగరమంత ప్రెమాగ మారింది
వాగు చెరువు నధి
స్నెహం ప్రేమ పెళ్లి
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)