Monday, August 21, 2017

Sagarmantha Prema

 చినుకు నుండి వరధ అయ్యింది 

వరధలతొ వాగులు వొచయి

వాగులు కలిసి చెరువు అయ్యింది 

చెరువు నుండి సముధ్రముకి తరలింది 

సముధ్రం నుండి సాగరం లొ కలిసింది 

చినుకు వంటి పరిచయంతొ మొధలయ్యి 

సాగరమంత ప్రెమాగ మారింది 

వాగు చెరువు నధి     స్నెహం ప్రేమ పెళ్లి

No comments: